అన్వేషించండి
Father Son Ends Life: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మనసు కలచివేసే ఘటన| ABP Desam
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుమారుడిపై తండ్రికి ఉన్న ప్రేమ ఎంతగా ఉందో ఈ ఘటన చాటుతోంది. పురుగుల మందు తాగి కుమారుడు ఆత్మహత్య చేసుకోగా.. అతని మరణం తట్టుకోలేని తండ్రి భరించలేక తనువు చాలించాడు. తన కుమారుడిని ఖననం చేసిన చోటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఒకే రోజు వ్యవధిలో ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో కోలుకోలేని విషాదం నెలకొంది.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్





















