అన్వేషించండి
Advertisement
Elon Musk Jet: టెస్లా అధినేతకే చుక్కలు....ఆ కుర్రాడికి ఐదువేల డాలర్లు ఇవ్వటానికి సిద్ధమా?
టెక్నాలజీతో చెడుగుడు ఆడుకునే ఎలన్ మస్క్ కే చుక్కలు చూపిస్తున్నాడు ఓ కుర్రాడు. మస్క్ తన విమానంలో ఎక్కడికి వెళ్లినా లైవ్ లో బొమ్మలేసి మరీ చూపిస్తున్నాడు. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కాక ట్విట్టర్ లో అకౌంట్ పరిశీలించిన మస్క్ కు... పబ్లిక్ ఏడీఎస్ బీ కి తన ఫ్లైట్ సిబ్బంది ఇచ్చే డేటాను ట్రాక్ చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. ట్రాకింగ్ డేటా ఏడీఎస్ కి ఇవ్వటం అనేది తప్పనిసరి కావటంతో....ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేయాలని పోస్టింగ్ లు పెడుతున్న కుర్రాడిని రిక్వెస్ట్ చేశాడు మస్క్. అయితే ఆ కుర్రాడు ఐదువేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో.....ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు ఎలన్ మస్క్. వాస్తవానికి మస్క్ కి ఎథికల్ హ్యాకింగ్ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని అతడి కార్యాలయం చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్
జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం కీలక ఆదేశాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విజయవాడ
క్రైమ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement