అన్వేషించండి
కడప జిల్లా అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు పంపిణి..
కడప జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ఊటుకూరు గ్రామ పంచాయతీలోని డి బి యన్ పల్లి అరుంధతి దళిత వాడలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు ఇచ్చిన కోడిగుడ్లు కూలిపోయాయి.గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వైయస్ఆర్ సంపూర్ణ ఆహార పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమలు చేశారు. ఇలాంటి ఆహారం తింటే బాలింతలు , పిల్లలు అనారోగ్య పాలవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
న్యూస్
Nepal Youth Dancing After Gen Z protest | పార్లమెంటు దగ్ధం ఘటనలో వైరల్ అవుతున్న నేపాల్ కుర్రాడు | ABP Desam
Nepal Gen Z Protest Explained in Telugu | జెన్ Z కి కడుపు మండితే రివోల్ట్ ఈ రేంజ్ లో ఉంటుందా.? | ABP Desam
Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
JUPITER Super computer Explained | ప్రపంచ జనాభా అంతా కలిసి చేసే లెక్కలు ఒక్క సెకన్ లో చేసేస్తుంది | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement




















