భారత్ లో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారిలో యాభై శాతానికి పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి టీకాను పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ప్రకటించారు. కోవిడ్ -19 మహమ్మారి పై భారతదేశం చేస్తున్న పోరాటంలో ఇది ఒక మైలరాయి అని మన దేశం యువకులను అభినందించారు. ఇక ఫ్రంట్ లైన్ వర్కర్ల కు, ఆరోగ్య రంగ సిబ్బందికి, 60 సంవత్సరాలు పై బడిన వారికి 50 లక్షలకు పైగా డోసులు ఇచ్చినట్లు వెల్లడించింది. అటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 158 కోట్లకు పైగా టీకాలు వేశారు అని తెలిపారు.
Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
GoM Recommends 28% GST on OnlineGaming:క్యాసినోలు, రేస్ కోర్సులపై పెరగనున్న పన్నుల భారం|ABP Desam
MLA Zameer Ahmed Khan Eats Chewed Food: స్టేజ్ పైనే ఎమ్మెల్యే చేసిన చర్యకు అందరూ షాక్ | ABP Desam
CM KCR On Punjab People: భగత్ సింగ్ పోరాటం...హరిత విప్లవ సంకల్పం... పంజాబ్ సొంతం|ABP Desam
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
International Biodiversity Day| Building A Shared Future For All Life| జీవవైవిధ్య దినోత్సవం 2022
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!