అన్వేషించండి
Christmas Celebrations In Vizag : క్రిస్మస్ వేళ సర్వాంగ సుందరంగా ముస్తాబైన వైజాగ్
విశాఖ నగరం క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయింది . మొదటినుండీ ఫ్రెంచ్ ,బ్రిటీష్ వంటి యూరోపియన్ పాలకుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగరం కావడంతో వారి ప్రభావం ఇక్కడ అధికం . దానితో వాళ్ళ మతాచారాల ప్రకారం నిర్మితమైన చర్చ్ లు విశాఖ నగరం చుట్టుపక్కల కోకొల్లలు . వీరు ప్రధానంగా డిసెంబర్ 24,25 తారీఖుల్లో క్రిస్మస్ జరిపుతారు . దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగానూ క్రిస్మస్ ఘనంగా జరుపుకునే ప్రధాన నగరాల్లోనూ విశాఖ నగరం ఉంది. ఈ క్రమంలోనే నగరంలో క్రిస్మస్ వేడుకలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్





















