X

BJP Eetela Rajender: నష్టపోయిన పంటలను పరిశీలించిన ఈటెల రాజేందర్ | Farmers

By : ABP Desam | Updated : 14 Jan 2022 10:33 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

హనుమకొండ జిల్లా రాయపర్తిలో భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. చేతికొచ్చిన పంట నాశనమవడంపై ఆవేదన చెందారు. రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం బీమా, పనిముట్ల సబ్సిడీ నిలిపివేశారని ఆరోపించారు. పంట నష్టపోయినవారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam. #BJP Eetela Rajender #Croploss #Farmers #ABPDesam

సంబంధిత వీడియోలు

Swim For The Ocean : సముద్రం లో 18 కిలోమీటర్లు ఈది రికార్డ్ క్రియేట్ చేసిన తారగై ఆరాధన

Swim For The Ocean : సముద్రం లో 18 కిలోమీటర్లు ఈది రికార్డ్ క్రియేట్ చేసిన తారగై ఆరాధన

INDvsWI : కుల్దీప్ రీఎంట్రీ నుంచి అశ్విన్ పై వేటు వరకు. వెస్ట్ఇండీస్ సీరీస్ కు భారత జట్టు

INDvsWI : కుల్దీప్ రీఎంట్రీ నుంచి అశ్విన్ పై వేటు వరకు. వెస్ట్ఇండీస్ సీరీస్ కు భారత జట్టు

Bandra: ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుగురిని కాపాడిన సిబ్బంది

Bandra: ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుగురిని కాపాడిన సిబ్బంది

Navdeep: నవదీప్ నటిస్తున్న లవ్ మౌలి మోషన్ పోస్టర్ విడుదల

Navdeep: నవదీప్ నటిస్తున్న లవ్ మౌలి మోషన్ పోస్టర్ విడుదల

AP Covid Update: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు

AP Covid Update: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

Twitter Claims 'Zero-Tolerance Approach: ట్విట్టర్‌పై రాహుల్ గాంధీ ఫిర్యాదు.. అలాంటిదేం లేదని సంస్థ జవాబు

Twitter Claims 'Zero-Tolerance Approach: ట్విట్టర్‌పై రాహుల్ గాంధీ ఫిర్యాదు.. అలాంటిదేం లేదని సంస్థ జవాబు

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

ఏం తెలివి బ్రో.. జస్ట్, నిలబడి రోజుకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు!

ఏం తెలివి బ్రో.. జస్ట్, నిలబడి రోజుకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు!