ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో విజయవాడకు నందమూరి తారక రామారాపు పేరు పెట్టారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజవర్గం, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలతో పాటు దాదాపు 24 మండలాలు ఉండనున్నాయి. అయితే విజయవాడలో ప్రస్తుతమున్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేసే అవకాశాలుండగా.. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీశ్ అందించనున్నారు.
Bhainsa KGBV Students : ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత | ABP Desam
Maharastra CM Eknath shinde Breaks down : భావోద్వేగానికి లోనైన మహారాష్ట్ర సీఎం శిందే | ABP Desam
BJP MLC Madhav | అందుకే తెలంగాణపై తీర్మానం | ABP Desam
భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్న Narsapuram MP Raghu Rama Krishnam Raju | RRR | ABP Desam
Nellore Locals on RTC Charges : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నెల్లూరు వాసుల ఆగ్రహం | ABP Desam
Chiranjeevi Vs Balakrishna: దసరా బరిలో చిరు Vs బాలయ్య - బాక్సాఫీస్ షేక్!
RK Roja Comments: జనసేన జాకీలు విరిగిపోతున్నాయ్ - పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు
NPS Scheme: మరో అప్డేట్ ఇచ్చిన ఎన్పీఎస్ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!
Raghurama : పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !