అన్వేషించండి
Tomato: మళ్లీ టమాటా ధరలు పెరిగే పరిస్థితి వస్తే ప్రత్నామ్నాయం ఏంటి?
అకస్మాత్తుగా టమోటా ధరలు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల కిలో రూ.100 కు మించి అమ్ముతున్నారు. టమోటా రుచికి అలవాటు పడిన ప్రాణాలు, వాటి ధర పెరిగిపోయేసరికి తట్టుకోలేకపోతున్నాయి. చుట్టూ ఎన్నో కూరగాయలు కనిపిస్తున్నా టమోటా ఇచ్చే రుచిని తలచుకుంటున్నారు చాలా మంది. అదే రుచి కావాలనుకుంటే టమోటాకు బదులు కొన్ని ప్రత్యామ్నయాలు ఉన్నాయి. ఆ పుల్లటి రుచితో పాటూ, ఆరోగ్యాన్ని అందిస్తాయి. టమోటాలకు బదులు ఇవి వంటల్లో వాడి చూడండి. ఈ ప్రత్నామ్నాయాలన్నీ చవకైనవే.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















