అన్వేషించండి
Advertisement
Viral Video UP Dalit Youth Made To Lick Footwear: ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. సోన్ భద్ర జిల్లాలో... విద్యుత్ శాఖకు చెందిన ఓ లైన్ మన్.... 21 ఏళ్ల దళిత యువకుడి చేత కాళ్లు నాకించుకున్నాడు. ఆ తర్వాత గుంజీలు తీయించాడు. జులై 6వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు తన బంధువుల ఇంటి వద్ద ఎలక్ట్రికల్ వైరింగ్ చెక్ చేస్తుండగా.... లైన్ మన్ తేజ్ బలి సింగ్ పటేల్ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు దళితుడి పట్ల ఇలా దారుణంగా ప్రవర్తించాడు. వీడియో వైరల్ కావటంతో పోలీసులు.... ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐపీసీ 323, 504, 506 కింద తేజ్ బలి సింగ్ పటేల్ మీద కేసు నమోదు చేశారు.
ఇండియా
బంగ్లాదేశ్ జెండా చించేసిన రాజా సింగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement