అన్వేషించండి
ISRO Chairman About Chandrayaan 3: చంద్రయాన్-3 లో తర్వాతి ప్రక్రియ ఏంటి..?
ఆదిత్య ఎల్-1 మిషన్ లో భాగంగా ఇవాళ పీఎస్ఎల్వీ-సీ57 ను విజయవంతంగా ప్రయోగించారు. ఆ తర్వాత మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.... చంద్రయాన్-3 గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. చంద్రుడిపై పగలు ముగుస్తున్నందున మరో 2 రోజుల్లో రోవర్, ల్యాండర్ ను స్లీప్ లోకి పంపే ప్రక్రియ మొదలవుతుందన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















