అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
నాలుగు రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపిస్తున్న దేశాల నుంచి ఇప్పటివరకూ 325మంది వచ్చారని వారిలో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ ఉందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు వెల్లడించారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన....నెగటివ్ వచ్చిన వారికి వారం రోజుల్లో మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వాక్సిన్ వేసుకోని వారు ఇప్పటికైనా కచ్చితంగా వాక్సిన్ వేయించుకోవాలన్న డీహెచ్....జాగ్రత్తలు తీసుకోకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులే నిజమవుతాయన్నారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement





















