టీఎస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచిన కారణంగా.. హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థలకు లీగల్ నోటీస్ లు పంపించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్టీసీ ఎండీ.. యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని.. అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.
Actress Keerthy Suresh : తిరుమల శ్రీవారి సేవలో కుటుంబసమేతంగా కీర్తి సురేష్ | DNN | ABP Desam
Vijay Antony Served Food To The Beggars | బిచ్చగాళ్లకు భోజనం వడ్డించిన విజయ్ ఆంటోని | ABP Desam
Director Trivikram Speech About Sirivennela : సిరివెన్నెలపై త్రివిక్రమ్ స్పీచ్ | ABP Desam
2018 Movie Review in Telugu : కేరళ వరదలే కథాంశంగా చరిత్ర సృష్టిస్తున్న 2018 | ABP Desam
2018 Movie Review in Telugu : కేరళ వరదలే కథాంశంగా చరిత్ర సృష్టిస్తున్న 2018 | ABP Desam
KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్
YS Jagan In Delhi: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం
Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ