అన్వేషించండి
Anchor Suma: జయమ్మ పంచాయతీ దేని కోసం
బుల్లితెర యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. కలివారపు విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో నటుడు నాని ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపేనా.. ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా’ అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. రామాంజనేయులు రచించిన ఈ గీతానికి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పీవీఎన్‌ఎస్ రోహిత్ ఆలపించారు. ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్
Akhanda 2 Thaandavam Blasting Roar | అఖండ 2 సినిమా NBK నుంచి బ్లాస్టింగ్ రోర్ వదిలిన బోయపాటి | ABP Desam
Bison Movie review Telugu | మారిసెల్వరాజ్ - ధృవ్ విక్రమ్ బైసన్ తో అదరగొట్టారా.? | ABP Desam
Vijay Devarakonda Rashmika Engagement | రహస్యంగా రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం | ABP Desam
Fight Club Movie Decode in Telugu | పాతికేళ్లుగా వెంటాడే ప్రశ్నలను సంధిస్తూనే ఉన్న ఫైట్ క్లబ్ | ABP
Rishabh Shetty Kantara chapter 1 review | కాంతార చాప్టర్ 1 రివ్యూ | ABP Desam
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement





















