X

Pushpa Art Director : పుష్ప కోసం ఎర్రచందనం డమ్మీ దుంగలు తయారు చేశాం

By : ABP Desam | Updated : 16 Dec 2021 09:13 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్మింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం వనాన్ని సృష్టించాల్సి వచ్చిందంటున్నారు ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ. డమ్మీ ఎర్రచందనం దుంగలు తయారు చేయించి మారేడుమిల్లి, కేరళ-తమిళనాడు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుంటే...చాలా సార్లు పోలీసులు తమను పట్టుకున్నారని...నిజమైన రెడ్ శాండిల్ దొంగలనుకున్నారని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు రామకృష్ణ.

సంబంధిత వీడియోలు

Dhanush divorce Aishwarya reason|18 ఏళ్లు కలిసి జీవించి సడెన్ గా డివోర్స్ ఎందుకు|ABP Desam

Show Reel| కీర్తి సురేశ్ కు కొవిడ్ నెగిటివ్... స్టార్ కపుల్ డివోర్స్ పై ఆర్జీవీ కామెంట్స్| ABP Desam

Scene At The Academy: జై భీమ్ సినిమా క్లిప్ పోస్ట్ చేసిన ఆస్కార్ ఛానెల్ | Jai Bhim |Oscars|ABP Desam

Rangasthalam Hindi: రామ్ చరణ్ 'రంగస్థలం' హిందీలో విడుదల చేస్తున్నారా..?|ABP Desam

RGV about Dhanush divorce|ధనుష్-ఐశ్వర్య విడాకులపై డైరెక్టర్ వర్మ|Dhanush Divorce Aishwarya|ABP Desam

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Ghani: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..

Kodali Nani RGV : ఆర్జీవీకి కొడాలి నాని ఎవరో తెలిసిపోయింది .. కానీ తిట్టారా .. పొగిడారో చెప్పడం కష్టం ! ఏమన్నారంటే ?

Chandrababu: చంద్రబాబుకు చైనా రాయబారి లేఖ.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

IND vs SA 1st ODI: వెంకటేశ్‌ అయ్యర్‌ అరంగేట్రం! ప్చ్‌..! ధోనీ శిష్యుడికి తప్పని ఎదురుచూపులు!!