అన్వేషించండి
ముగ్ధ షోరూంను ప్రారంభించటానికొచ్చిన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్
కాకినాడ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ముగ్ధ షోరూంను అఖండ సినిమా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ప్రారంభించారు.హీరోయిన్ చూసేందుకు జనాలు ఎగబడ్డారు.ప్రజ్ఞ జైస్వాల్ తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు.షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ ప్రధాన రోడ్డులోని ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















