అన్వేషించండి
Advertisement
Nandamuri Chaitanya Krishna As Hero: ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో హీరో | ABP Desam
నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మరో వారసుడు సినిమాల్లోకి వస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి రెండో తరంలో హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చారు. అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇప్పుడు మరో ఎన్టీఆర్ మనవడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వస్తున్నారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను నట సింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. అన్నయ్య కుమారుడి సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
సినిమా
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion