అన్వేషించండి
Nayeem Dairies: బాలగోపాల్ ను నయీం ఎలా బెదిరించాడంటే...
కరుడుగట్టిన డాన్, మాజీ నక్సలైట్ నయీం.. పౌర హక్కులు, మానవహక్కుల నేతలను భయాందోళనలకు గురిచేసేవాడు. బాలగోపాల్ లాంటి హక్కుల సంఘం నాయకులను అతను ఎంత దారుణంగా బెదిరించాడో తన Nayeem Diaries చిత్రంలో చూపిస్తున్నానని తెలిపారు.. ఆ చిత్ర దర్శకుడు దాము బాలాజీ. బాలగోపాల్ గొప్పు నాయకుడని..స్వయంగా నక్సలైట్ అయిన తన జీవితాన్ని కూడా కాపాడారని.. బాలాజీ చెప్పారు. త్వరలోనే బాలగోపాల్ బయోపిక్ కూడా తీస్తానని ABP DESAM తో అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















