అన్వేషించండి
బాయ్ ఫ్రెండ్ పై కోపంగా దీప్తి సునైన.. ఇన్ డైరెక్ట్ గా సందేశాలు
బిగ్ బాస్ హౌస్ లోంచి షన్ను బయటకు వచ్చిన దగ్గరనుంచి యూట్యూబర్ దీప్తి సునైన తన బాయ్ ఫ్రెండ్ కు పరోక్షంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాలను పంపుతోంది. సిరి, షన్ను విషయంలో దీప్తి బాగా హర్ట్ అయ్యిందని చెప్పకనే చెబుతోంది. ఇటీవల పెట్టిన ఓ స్టోరీలో షన్ను తనతో ఆడుకుంటున్నట్లు దీప్తి భావిస్తోందని తెలుస్తోంది. దీంతోపాటు దీప్తి ఇంకో ఫోటో పెట్చి దాన్ని మీమ్ చేయమని తన ఫాలోవర్లను అడిగారు. అయితే ఆ స్టోరీని దీప్తి కొద్దిసేపటికే డిలీట్ చేయడం గమనార్హం.
వ్యూ మోర్





















