అన్వేషించండి
CM JAGAN: సమస్యలు పరిష్కరించేవరకూ కలెక్టర్ లు అక్కడే..!
కడపజిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపి సిఎం జగన్ వరద బాదితులకు వరాల జల్లులు కురిపించారు.ఇళ్లు కోల్పోయినవారికి ఐదు సెంట్ల ఇళ్ల స్దలంతోపాటు,ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇసుక మేటలు వేసిన పొలాలకు పరిహారం, నిరుద్యోగ యువకులు కోసం ఉద్యోగమేళా నిర్వహిణతోపాటు సమస్యలు పరిష్కరించేవారకూ సబ్ కలెక్టర్ లు స్దానికంగా అందుబాటులో ఉండాలని సిఎం ఆదేశించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్
ఆటో





















