అన్వేషించండి
Advertisement
విశాఖ మన్యంలో పంజా విసురుతున్న చలి పులి
విశాఖ మన్యం లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి .ఉష్ణోగ్రతలు పడిపోతుండడం తో జనం రోడ్లమీదకు రావాలంటే వణుకుతున్నారు . ఉదయం 9 గంటల వరకూ మంచు తెరలు వీడడం లేదు. ముఖ్యంగా మన్య ప్రాంతాలైన అరకు,పాడేరు,చింతపల్లి ,లమ్మసింగి లాంటి ప్రాంతాల్లో దుప్పటిలా పేరుకుంటున్న పొగమంచు ను చూడటానికి పర్యాటకులు తరలివస్తున్నారు . ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయితున్నట్టు అధికారులు చెబుతున్నారు . ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు తప్పకపోవచ్చని అంటున్నారు . మాడుగుల లో 3. 5 డిగ్రీలకు ,పాడేరు లో 9 డిగ్రీలు ,చింతపల్లి లో 8. 4 ఇలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
హైదరాబాద్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion