అన్వేషించండి
No Doctors Available In ESI Hospital: పదవుతున్నా వైద్యుల జాడ లేకపాయె! | Srikakulam | ABP Desam
Srikakulam ESI Hospitalలో పదవుతున్నా డాక్టర్లు కనిపించరు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా మాకేం పట్టదు అన్నట్టు ... వారు రావాలనుకున్న టైంకే వస్తారు. చూడటానికి పెద్ద ఆసుపత్రి లానే ఉన్నా సరైన మౌళిక సదుపాయాలు కూడా అందించట్లేదంటూ Patients ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎందుకు జరగుతోందనే వివరాలు మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.
వ్యూ మోర్





















