అన్వేషించండి
Advertisement
Fire In Visakha - Nanded Train : విశాఖ-నాందేడ్ రైల్లో సాంకేతిక లోపం | DNN | ABP Desam
విశాఖ నుంచి నాందేడ్ బయల్దేరాల్సిన రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఏసీ కోచ్ వీల్స్ పట్టేశాయి. దీంతో ఏసీ కోచ్ కింద నుంచి మంటలు చెలరేగాయి. మంటలకు భయపడిన ప్రయాణికులు రైలు నుంచి కిందకి దిగేశారు. సిబ్బంది సకాలంలో గుర్తించి మంటలను ఆర్పేయటంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను ఆర్పేశాక ప్రమాదం లేదని నిర్ధారించుకుని రైలు ను కదిపారు.
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion