అన్వేషించండి
CM KCR About Vizag Steel Plant: BRS తరఫున ఉక్కు ఉద్యోగులకు తోట చంద్రశేఖర్ సంఘీభావం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను భావితరాలకు ఇచ్చే బాధ్యత తమదేనని BRS AP అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులకు BRS తరఫున మద్దతు తెలిపారు.
వ్యూ మోర్





















