అన్వేషించండి
Tirupati SP Interview on Red Sandal : ఇన్ఫ్మర్మేషన్ ఉంది కింగ్ పిన్ ను పట్టుకుంటాం| DNN | ABP Desam
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను ఆపేందుకు భారీ ఛేజ్ జరిగింది. లారీలో పారిపోతున్న స్మగర్లను పట్టుకునేందుకు పోలీసులు వెహికల్ లో ఛేజ్ చేయటం సినిమా సీన్ ను తలపించింది. స్మగర్ల అరెస్ట్...కింగ్ పిన్ లు ఎవరున్నారనే అంశాలపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.
వ్యూ మోర్





















