అన్వేషించండి
Watch: నడి రోడ్డుపై పులి పరుగులు.. వీడియో తీసిన భక్తులు.. వైరల్
తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద చిరుత సంచరించింది. చిరుత పులి పరిగెడుతున్న దృశ్యాలను భక్తులు ఫోన్‌లో బంధించారు. దీంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై సైరన్ మోగించి భక్తులను అప్రమత్తం చేశారు. చిరుతను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించేలా అటవీ సిబ్బంది ప్రయత్నించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
సినిమా





















