అన్వేషించండి
Tiger Wandering In Palnadu Area: పులిని పట్టుకునేందుకు అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు
పల్నాడు ప్రాంతంలో పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. దుర్గి మండలం మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రధానంగా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఆవును చంపి గజాపురం ప్రాంతంలో పులి అడవిలోకి వెళ్లిందని భావిస్తున్న చోట అటవీ శాఖ అధికారులు కెమెరాలు ఏర్పాటు చేశారు. పులులు నీటి కోసం వచ్చే అవకాశం ఉన్న చోట్ల కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో పులి పాదముద్రలు, ఆనవాళ్ల కోసం కూడా గాలించారు.
ఆంధ్రప్రదేశ్
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
వరంగల్
ఆధ్యాత్మికం
సినిమా





















