![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TFI Producers Meeting Deputy CM Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ కానున్న సినీ నిర్మాతలు
TFI Producers Meeting Deputy CM Pawan kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు ఈరోజు సాయంత్రం భేటీ కానున్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరిన అశ్వినీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, టీజీ విశ్వప్రసాద్, యార్లగడ్డ సుప్రియ పవన్ ను కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రముఖ తెలుగు నిర్మాతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటున్న యార్లగడ్డ సుప్రియ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో యార్లగడ్డ సుప్రియ హీరోయిన్గా నటించారు. సుప్రియ హీరోయిన్గా నటించిన ఏకైక సినిమా అదే. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత 2018లో వచ్చిన ‘గూఢచారి’లో మినహా మరే సినిమాలోనూ సుప్రియ నటించలేదు. పవన్ కళ్యాణ్, సుప్రియ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారని నెటిజన్లు తెగ పోస్టులు చేస్తున్నారు.
![Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/fca359c30350dc6c265bc426829b24651719331570329953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/acc615e4597c537b97eef18b5960dbf91719328242625953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![BJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/2873ade0ee6896e54a7ed097dd30a05e1719327304305953_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Deputy CM Pawan Kalyan in Vaarahi Deeksha | 11రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1c679e5f1d98887039fefe9d0646de831719312502634310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![AP Govt Employees Association Suryanarayana Interview: 124 కోట్లు తింటే రూ.100 రికవరీ చేయలేకపోయారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/5192115490c63ec1fddcb8d3a01160e61719240784812953_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)