అన్వేషించండి
Simhadri Re Release Public Reaction : NTRబర్త్ డే కి Vizag ఫ్యాన్స్ గ్రాండ్ ట్రీట్ | DNN | ABP Desam
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు విశాఖ వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్ల దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న సందడి ఓ రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ కే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చామంటున్న విశాఖ ఎన్టీఆర్ అభిమానులతో సరదా చిట్ చాట్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















