అన్వేషించండి
Advertisement
MLA Talari Venkatrao Beaten Up By Villagers: నువ్వే హత్య చేయించావ్! | Eluru | ABP Desam
ఏలూరు జిల్లా కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్థలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో వైసీపీ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ హత్య జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేరుకున్నారు. ఎమ్మెల్యేనే పార్టీ ప్రెసిడెంట్ ను హత్య చేయించారని ఆరోపిస్తూ దాడికి దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను అదుపులో చేయలేకపోయారు. పరిస్థితి చేజారిపోవడంతో ఎమ్మెల్యే ను వెంటనే సమీపంలోని పాఠశాలకు పోలీసులు తరలించారు.
రాజమండ్రి
బిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion