అన్వేషించండి

Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం

Dr BR Ambedkar Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) అమలాపురంలో (Amalapuram News) మహిషాసుర మర్దిని (Mahishasura Mardini Temple) అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు వేలంపాట నిర్వహించారు. ఇందులో ఆ దండ ఏకంగా లక్ష రూపాయలు పలికింది. ఆ పూల దండను అమ్మవారి మెడలో వేసే అవకాశాన్ని హైదరాబాద్ కు చెందిన భక్తుడు ఆకుల లక్ష్మణరావు దక్కించుకున్నాడు. దీంతో దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున దేవత మెడలో ఆ భక్తుడు పూలదండ వేయనున్నారు. సాధారణంగా అమ్మవారికి వచ్చిన చీరలు వేలం పాట పెట్టి అమ్ముతారు కానీ ఇక్కడ మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెడుతున్నారు. గత కొన్ని సవత్సరాలుగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు కమిటీ సభ్యులు వేలంపాట నిర్వహిస్తుంది.

ఆకుల లక్ష్మణరావు ఫోన్ లో వీడియో కాల్ ద్వారా వేలంపాటలో పాల్గొని అమ్మవారి మెడలో పూల దండ వేలంపాటలో దక్కించుకున్నారు. 12 సంవత్సరాల క్రితం 5 వేల రూపాయలు పలికిన పూలదండ ఏటా పెరుగుతూ ఈసారి రూ.1.03 లక్షలకు చేరింది. అమ్మవారి మెడలో పూల దండ వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. 

రాజమండ్రి వీడియోలు

Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం
అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SC Classification : తెలంగాణలో ఇక ఉద్యోగ  ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇక ఉద్యోగ ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Ministers : వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
Viral Video: మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
Andhra Pradesh: ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశంJammu and Kashmir: ముస్లిం ఇలాకాలో హిందూ మహిళ సత్తా! ఈమె గురించి తెలిస్తే కన్నీళ్లే!Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SC Classification : తెలంగాణలో ఇక ఉద్యోగ  ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇక ఉద్యోగ ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Ministers : వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు
Viral Video: మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
మా ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బు కట్టలే- భార్య అవినీతిపై హోం టూర్ చేసిన భర్త- హైదరాబాద్‌లో పెను సంచలనం! 
Andhra Pradesh: ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!
News Scrap Policy: 15 ఏళ్లు దాటిన ప్రతి వెహికల్ స్క్రాప్‌నకు తరలించాల్సిందేనా- తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
15 ఏళ్లు దాటిన ప్రతి వెహికల్ స్క్రాప్‌నకు తరలించాల్సిందేనా- తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
GHMC News: కాలనీలో చెత్త వేస్తే సైరన్ మోగుతుంది! హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీ అమలు!
కాలనీలో చెత్త వేస్తే సైరన్ మోగుతుంది! హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీ అమలు!
Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... ‘దసరా‘ కానుకగా స్వర్ణోత్సవ వేడుకల ప్రసారం, ఎక్కడో తెలుసా?
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్... ‘దసరా‘ కానుకగా స్వర్ణోత్సవ వేడుకల ప్రసారం, ఎక్కడో తెలుసా?
Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం
అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం
Embed widget