అన్వేషించండి
CM Jagan Review on Floods : గోదావరికి భారీగా పెరుగుతున్న వరద ఉద్ధృతి | ABP Desam
AP లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం జగన్ ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించారు. ఏపీ నుంచి ఛత్తీస్ ఘడ్, ఒడిషా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.తాడేపల్లిలోని క్యాంపు కార్యాయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వ్యూ మోర్





















