East Godavari జిల్లాలో ఆస్తి పన్ను బకాయిలు వసూళ్లకు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Amalapuram గ్రామీణ మండలం కామనగరువు పంచాయతీ కార్యదర్శి ఆటోలో మైక్ సెట్ తో ప్రచారం చేశారు. ఈ నెల 27లోపు ఇంటి పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని, ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Nandamuri Balakrishna : హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన | ABP Desam
Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న బొత్స | ABP Desam
Vizag నుంచి 2 Grammy Awards గెలుచుకునేదాకా Adrusta Deepak ప్రస్థానం | DNN | ABP Desam
Nellore YCP Politics : నెల్లూరు వైసీపీలో రెబల్ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి..? | ABP Desam
Nagavali River Floods: నాగావళి నది లో వరద ఉదృతి| ABP Desam
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్కు హరీష్ కౌంటర్ !
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు