అన్వేషించండి
YSRCP MLC Candidate Pernati Interview | వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎనికల్లో వైసీపీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి బరిలో దిగుతున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి వైసీపీ పోటీ చేయలేదు. పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతిచ్చింది. ఈసారి వైసీపీ బరిలో నిలిచింది. సచివాలయ ఉద్యోగుల ఓట్లపై ఈసారి అభ్యర్థి, పార్టీ భారీగా ఆశలు పెట్టుకోవడం విశేషం. ఇంతకు.. వైసీపీ ప్రచారం ఎలా జరుగుతోంది..? వైసీపీ గెలుపు వ్యూహాలు..? ఏంటి అనే విషయంపై అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.
వ్యూ మోర్





















