అన్వేషించండి
Flamingo Pelican Birds : విదేశీ పక్షులపై కాలుష్యం కాటు.. కలుషిత నీరు తాగి పక్షుల మృతి..
నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు పరిధిలో విదేశీ పక్షులు మృతి చెందాయి. తడ మండలం కారిజాత చెరువుకు ఏటా వలసవచ్చే పెలికాన్, ఫ్లెమింగోలు కారిజాత చెరువు సమీపానికి వచ్చాయి. ఇటీవల కాలంలో కురుస్తున్న భారీవర్షాలకు సూళ్లూరు పేటనుంచి మురుగు నీరు వచ్చి చెరువులో కలుస్తోంది. దీంతో నీరు విషప్రభావానికి లోనుకాగా....ఇక్కడే ఉంటున్న విదేశీపక్షులు కాలుష్యం కాటుకు బలై ప్రాణాలు కోల్పోయాయి.
వ్యూ మోర్





















