అన్వేషించండి
Nellore: ఆకు కూరలకంటే ఆమ్లేట్ లు మేలంటున్న నెల్లూరు వాసులు..కారణమేంటో..!
భారీ వర్షాలకు ఎక్కడికక్కడ పంటలు దెబ్బతిన్నాయి. ఆకు కూరలు, కూరగాయలు మొక్కలు కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. మరోవైపు టమోటా కొండెక్కి కూర్చుంది. దీంతో అసలు మార్కెట్ కి వచ్చేవారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. టమోట సెంచరీ కొట్టడంతో సగం కాయ కోసుకుని, సగం రేపటికి దాచి పెట్టుకుంటున్నామంటూ తమ బాధ చెప్పుకుంటున్నారు గృహిణులు.
వ్యూ మోర్





















