అన్వేషించండి
Nellore Police Arrest Accused: తండ్రి మొదటి భార్యను హత్య చేసిన ఇద్దరు అన్నదమ్ములు | ABP Desam
Nellore జిల్లా Kovuru మండలంలో ఓ మహిళను హత్య చేసిన ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన మహిళ వీరి తండ్రి మొదటి భార్య అని, ఈ మధ్య ఆయన తరచూ అక్కడికి వెళ్లి వస్తుండటంతో... కక్ష కట్టి కిరాతకంగా హత్య చేశారని నెల్లూరు గ్రామీణ డీఎస్పీ హరినాథ్ రెడ్డి వివరించారు.
వ్యూ మోర్





















