అన్వేషించండి
Nellore News : నెల్లూరులో నవ్వించిన కార్పొరేషన్ సిబ్బంది
నెల్లూరు నగరంలో ఉదయం నుంచి ముసురు కమ్మి ఉంది. చిరుజల్లులు పడుతున్నాయి. అయినా కూడా కార్పొరేషన్ సిబ్బంది వాటర్ ట్యాంకర్లు తీసుకుని రోడ్లపైకి వచ్చారు. డివైడర్ల వద్ద మొక్కలకు నీళ్లు పట్టారు. జల్లు మెల్లగా పెరిగింది, జోరు వానగా మారింది. కానీ మొక్కలకు నీళ్లు పట్టడం మాత్రం ఆపలేదు. ఈ సీన్ చూసినోళ్లంతా నవ్వుకుంటున్నారు. మొత్తానికి నెల్లూరు నగరవాసులకి మాత్రం కార్పొరేషన్ సిబ్బంది బాగానే కామెడీ పంచారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















