అన్వేషించండి
Ex Minister Anil Kumar Comments: సొంత పార్టీ నేతలపై అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు | DNN | ABP Desam
మాజీ మంత్రి Anil Kumar Yadav టీడీపీ తో పాటు సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. Nellore రాజకీయాల్లో స్వపక్షం, విపక్షం అన్నీ కలసిపోయాయంటున్నారు. అందరు కలిసి తనను టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తనను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు దండుకునే బ్యాచ్ లు తయారయ్యాయని విమర్శించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















