అన్వేషించండి
బావిలో బెల్లం, పీఠంపై ఉప్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఆచారం
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. చారిత్రక నేపథ్యం లేకపోయినా భక్తుల నమ్మకమే ఆయా ఆలయాల ప్రాముఖ్యతను పెంచుతుంది. నెల్లూరు నగరంలో కూడా అలాంటి ఆలయం ఒకటి ఉంది. అదే వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానం. నెల్లూరులోని దర్గామిట్ట, రామ్ నగర్ పరిధిలో ఈ ఆలయం ఉంది. ప్రతి శనివారం, అమావాస్య రోజు భక్తులకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
వ్యూ మోర్





















