నోటికొచ్చినట్లు తిడితే ఉప్పూకారం తిన్నవాళ్లెవరూ చూస్తూ ఉరుకోరు. నోటితో దాడి చేయించినోళ్లే దొంగ దీక్షలు చేస్తున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతలకే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని... ప్రతిపక్షనేత హైదరాబాద్ లో దాక్కుని మాట్లాడటం మానుకోవాల్నారు. ఇంకోసారి లేనిపోని ఆరోపణలు చేస్తే దిల్లీ దాకా తరిమికొడతాం.. దాడి చేస్తామని ఒట్టి మాటలు చెప్పటమే గాక తరువాత ఏం జరిగినా కంప్లైంట్ ఇవ్వబోం అని హామీ ఇస్తే తేల్చుకోడానికి సిద్ధంగా ఉన్నాం అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
Nellore Rural MLA Kotamreddy : నెల్లూరు ప్లీనరీలో మరోసారి ఫైర్ అయిన కోటంరెడ్డి | ABP Desam
Srikakulam DFO Narentheran : వన్యప్రాణులు కనిపిస్తే వాటిని భయపెట్టకండి | ABP Desam
AP Govt Emp JAC leader : EPFO డబ్బులేవని అడిగితే పిట్టకథలు చెబుతున్నారు..! | ABP Desam
Girl dies of diarrhoea : గుంటూరు జిల్లా కొలకలూరులో ఇంటింటి సర్వేకు ఆదేశాలు | ABP Desam
Girl dies of diarrhoea : గుంటూరు జిల్లా కొలకలూరులో ఇంటింటి సర్వేకు ఆదేశాలు | ABP Desam
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!