'ప్రేమలు' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఫిదా చేసిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు అద్భుతమైన నటనతో దూసుకుపోతోంది. తనదైన నభూతో నటన, హావభావాలతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటూ ఒక టాలెంటెడ్ యాక్టర్‌గా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.