అన్వేషించండి
Advertisement
Bunny Festival: కర్నూల్ జిల్లాలో దసరా స్పెషల్ అంటే బన్నీ ఉత్సవమే !!!!
దసరా పండగ వచ్చిందంటే టక్కున గుర్తుకు వచ్చేది దేవరగట్టు. మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు. సాంప్రదాయం ముసుగులో హింసాత్మకంగా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవాలను లక్షల మంది భక్తులు వచ్చి తిలకిస్తారు. ఈ ఏడాది కూడ బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు కర్నూలు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కర్నూలు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion