అన్వేషించండి
108 Feet Lord Sriram Statue In Kurnool: భారీ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అమిత్ షా
కర్నూలు నగరంలో త్వరలోనే భారీ శ్రీరాముడి విగ్రహం భక్తులకు దర్శనమివ్వనుంది. 108 అడుగుల ఈ విగ్రహ నిర్మాణానికి.... కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఈ విగ్రహాన్ని నిర్మించబోతోంది. విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక.... భారతదేశంలోనే అతిపెద్ద రాముని విగ్రహంగా ఇది రికార్డు సొంతం చేసుకోబోతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్





















