చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీలపై అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలుగా మైనింగ్ అధికారులు, అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్వారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన రెండు వారాలుగా క్వారీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన అధికారులు, సంబంధిత వాహనాలను అలాగే తరలింపుకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. తన నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ క్వారీకి పాల్పడుతున్నారంటూ, ఏపి ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Chandrababu Speech At Mahanadu: అధికారంలోకి రాగానే జగన్ అవినీతి కక్కిస్తానన్న చంద్రబాబు | ABP Desam
Nara Lokesh Speech At Mahanadu: కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగం | ABP Desam
MLA Balakrishna Speech At Mahanadu: YCP ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో ప్రసంగించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
Gas Cylinder Blast ధాటికి కూలిపోయిన రెండు ఇళ్లు | Mulakaledu | ABP Desam
Minister RK Roja On Chandrababu Naidu: చంద్రబాబుకి ఎన్టీఆర్ పేరు వింటే వణుకు | ABP Desam
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!