అన్వేషించండి
Advertisement
ISRO Chairman Somanath Visit Changalamma Temple : చెంగాలమ్మ గుడిలో ఇస్రో ఛైర్మన్ పూజలు | ABP Desam
ఆదిత్య l1 ప్రయోగం జరగనున్నందను ఇస్రో ఛైర్మన్ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ తర్వాత చేపడుతున్న ప్రయోగం కావటంతో దిగ్విజయం కావాలని అర్చకులు ఇస్రో ఛైర్మన్ ను ఆశీర్వదించారు. ఆలయం వెలుపల మాట్లాడిన ఇస్రో ఛైర్మన్..చంద్రయాన్ 4 పైనా అప్ డేట్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
తెలంగాణ
నెల్లూరు
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion