అన్వేషించండి
Guntur YCP Politics : వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహాం | DNN |ABP Desam
గుంటూరులో వైసీపీ రాజకీయాలు రొడ్డెక్కాయి. తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయ కార్యదర్శిగా... ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వైసీపీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరులు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలు సుచరిత ఇంటి ముందు బైఠాయించారు. దీంతో... సుచరిత ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















