అన్వేషించండి
Few People Attack Govt Teacher: విద్యార్థినిని వేధించారన్న ఆరోపణతో టీచర్ పై పలువురి దాడి| ABP Desam
Eluru జిల్లా Jangareddygudem ZPHS పాఠశాల ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు దాడికి దిగారు. ఇటీవల విడుదల అయిన SSC Exam Results లో ఫెయిల్ అయిన బాలికను.... ప్రత్యేక తరగతుల పేరిట సీసీ కెమెరాలు లేని గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఉపాధ్యాయుడిపై బాలిక తల్లిదండ్రుల ఆరోపణ. ఒక్కసారిగా స్కూల్ లోకి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు అతనిపై దాడికి దిగారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















