అన్వేషించండి
(Source: ECI/ABP News)
Srikakulam Dolphin Fish: సముద్రతీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్ చేప | DNN | ABP Desam
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఏకువూరు సముద్రతీరానికి ఓ డాల్ఫిన్ కొట్టుకొచ్చింది. దాన్ని గమనించిన మత్స్యకారులు.... దగ్గరకు వెళ్లి ఏమైనా గాయమైందా అని పరిశీలించారు. ఎలాంటి గాయం లేదని నిర్ధరించుకున్న తర్వాత సముద్రంలోకి విడిచిపెట్టారు. దీని బరువు సుమారుగా 250 కిలోలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















