అన్వేషించండి

Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?

Super Subbu OTT Platform : యంగ్ హీరో సందీప్ కిషన్ ఓటీటీ డెబ్యూ కామెడీ సిరీస్ సూపర్ సుబ్బు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Sundeep Kishan's Super Subbu Web Series OTT Streaming : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ డిజిటల్ డెబ్యూ కామెడీ సిరీస్ 'సూపర్ సుబ్బు' ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయగా... సెన్సిటివ్ ఇష్యూతో పాటు కామెడీ అంశాలను కూడా టచ్ చేశారు.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'సూపర్ సుబ్బు' సిరీస్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ  సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా... సందీప్ కిషన్‌తో పాటు మిథిలా పాల్కర్, మురళీ శర్మ, బ్రహ్మానందం, గెటప్ శ్రీను, సంపూర్ణేశ్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతి నిర్మించారు. 

Also Read : Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే?

మారుమూల గ్రామంలో గ్రామస్థులకు సెక్స్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ అంశాలపై అవగాహన కల్పించేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన అనుభవాలను కామెడీగా చూపించారు. జాబ్ పర్మినెంట్ కావడం కోసం గ్రామానికి వెళ్లిన హీరో (సందీప్ కిషన్) అక్కడ సెక్స్ ఎడ్యుకేషన్‌తో పాటు ఫ్యామిలీ ప్లానింగ్‌పై అవగాహన కల్పించాలనుకుంటాడు. అయితే, ఫస్ట్ నుంచీ గ్రామస్థుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. దీంతో ఇక లాభం లేదనుకుని మహిళల సైడ్ నుంచి దీనిపై అవగాహన కల్పించాలని ప్లాన్ చేస్తాడు.

దీంతో ఊర్లో భార్యల నుంచి వారి భర్తలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి కారణం హీరోనే అని మగాళ్లందరూ అతని వెంట పడతారు. వారి బారి నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడు? అసలు ఆ ఊరినే సెక్స్ ఎడ్యుకేషన్ కోసం ఎందుకు ఎంచుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

Also Read : Project Hail Mary OTT : రెండు ఓటీటీల్లో 6 వేల కోట్ల సైన్స్ ఫిక్షన్ మూవీ - ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget