అన్వేషించండి

IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్

ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్‌నకు గురై తీవ్రంగా నిరాశపరిచింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన సెకండ్ అండ్ లాస్ట్ టీ20 మ్యాచ్‌లో ఒక్క రన్ తేడాతో ఓడిపోయిన ఇండియా, 2-0తో చారిత్రాత్మక సిరీస్‌ను ఐరిష్ జట్టుకు సమర్పించుకుంది.

టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. అనంతరం 155 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియాకు బ్యాటింగ్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ లేకపోవడం శాపంగా మారింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ డకౌట్లతో షాకిచ్చారు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా, తిలక్ వర్మ 55 పరుగులతో ఒంటరి పోరాటం చేసాడు. 

కానీ మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. లాస్ట్ ఓవర్ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయిన టీమిండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఒక్క రన్ దూరంలో విజయం ఆగిపోవడంతో ఐర్లాండ్ చారిత్రాత్మక క్లీన్ స్వీప్ రికార్డ్ సాధించింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్‌కు ఇది మైండ్ బ్లాకింగ్ షాక్. ఇంగ్లాండ్ టూర్‌కు ముందే టీమిండియా లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

ఆట వీడియోలు

IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మధ్యలోనే హఠాత్తుగా క్రికెట్‌కు గుడ్‌బై
Team India White Washed VS Ireland T20 Series: ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!
ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Deepti Sharma World Record: దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.. 
దీప్తి శ‌ర్మ వ‌రల్డ్ రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేక‌ర్ గా ఘ‌న‌త‌.. 
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ
8 సిలిండర్‌ బైక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? - ఈ బండికి పెట్టే రేటుతో ఏకంగా 10 కార్లు కొనవచ్చు!
Embed widget